KMM: కూసుమంచి మండలం పాలేరు సబ్ స్టేషన్ పరిధిలోని బుధవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఏఈ తావూర్యా తెలిపారు. రోడ్ల విస్తరణ పనుల కారణంగా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని ఆయన పేర్కొన్నారు. కావున వినియోగదారులు అధికారులకు సహకరించాలని వారు కోరారు.
తెలంగాణ
విద్యుత్ సరఫరాకు అంతరాయం


