హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కొవ్వూరు రహదారి అభివృద్ధికి రూ.840 కోట్లు: పురందీశ్వరి

తూ.గో: రానున్న గోదావరి పుష్కరాల నేపథ్యంలో కొవ్వూరు ప్రాంతంలో రహదారి అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని MP పురందీశ్వరి తెలిపారు. తన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని రూ.840.41 కోట్ల అంచనా వ్యయంతో బుట్టాయిగూడెం-LND పేట, పట్టిసీమ-కొవ్వూరు ప్రాంతాల్లోని 45.09 కి.మీ ఎన్హెచ్-365బీబీ రహదారిని రెండు లేన్లుగా అభివృద్ధి చేస్తుందన్నారు.