KDP: ప్రజలకు రెవెన్యూ సేవలు వేగంగా, పారదర్శకంగా అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ శ్రీధర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో 12 ప్రధాన ప్రమాణాలపై పరిశీలించారు.పెండింగ్ అర్జీలను గడువులోగా పరిష్కరించి, ప్రజా ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో సంతృప్తికరంగా పరిష్కరించాలని సూచించారు. తదుపరి సమావేశానికి స్పష్టమైన పురోగతి కనిపించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
పెండింగ్ అర్జీలను గడువులోగా పరిష్కరించాలి: కలెక్టర్


