HYD: మూసారాంబాగ్ వంతెన ప్రారంభానికి సిద్ధమైంది. ప్రారంభ తేదీపై సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం కోసం అధికారులు ఎదురుచూస్తున్నారు. ఈ వంతెన అందుబాటులోకి వస్తే హైదరాబాద్‌లో రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి. సిగ్నల్ రహిత, వేగవంతమైన రవాణాకు ఇది కీలకంగా మారనుంది. CURE ప్రాంత అభివృద్ధి లక్ష్యాలకు ఇది మరింత ఊతమివ్వనుంది.
తెలంగాణ
మూసారాంబాగ్ వంతెన ప్రారంభానికి సిద్ధం


