హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మాధవరావును సన్మానించిన వైసీపీ నేతలు

గుంటూరులోని మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్‌రావు నివాసంలో శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నికైన తూమాటి మాధవరావును వైసీపీ నేతలు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు బొల్లా బ్రహ్మనాయుడు, నంబూరు శంకర్రావు, అన్నాబత్తున శివకుమార్‌తో పాటు పలువురు నియోజకవర్గ సమన్వయకర్తలు పాల్గొన్నారు.