HYD: హైదరాబాద్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్‌లో కీలక కేంద్రంగా ఎదుగుతోంది. నగరంలోని టాటా-లాక్‌హీడ్ మార్టిన్ ఏరోస్ట్రక్చర్స్‌ను అమెరికా రాయబారి సెర్జియో గోర్ సందర్శించారు. సీ-130జే సైనిక రవాణా విమానాలకు కీలక భాగాలు ఇక్కడ తయారవుతున్నాయి. భారత్-అమెరికా రక్షణ భాగస్వామ్యంతో హైదరాబాద్ అంతర్జాతీయ డిఫెన్స్ సరఫరా వ్యవస్థలో మరింత ప్రాధాన్యం సంతరించుకుంటోంది.
తెలంగాణ
డిఫెన్స్ హబ్‌గా భాగ్యనగరం


