హైదరాబాద్: 28°C
తెలంగాణ

అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వవిప్

PDPL: పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్లో రూ.1.39 కోట్ల నిధులతో డ్రైన్ ప్లాట్ఫామ్, మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణ రావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ హయాంలో కాళేశ్వరంతో సంబంధం లేకుండా చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించామని, ధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి కటింగ్ లేకుండా రైతులకు అండగా నిలుస్తుందన్నారు.