BPT: మిలాద్ ఉన్ నబి సందర్భంగా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ముస్లిం సోదర, సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రవక్త మహమ్మద్ బోధించిన శాంతి, ప్రేమ, కరుణ, సోదరభావం, మానవతా విలువలు సమాజానికి ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. మిలాద్ ఉన్ నబి పర్వదినం ప్రతి కుటుంబంలో ఆనందం, ఆరోగ్యం, శాంతి, సుఖసంతోషాలను నింపాలని అన్నారు.
ఆంధ్రప్రదేశ్
ప్రవక్త బోధనలు సమాజానికి స్ఫూర్తిదాయకం: మంత్రి


