PPM: సీతానగరం మండలం లక్ష్మీపురంలో మంగళవారం RDO కె.మాధురి ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణలో భాగంగా అందిన దరఖాస్తులు, అభ్యంతరాల విచారణను పరిశీలించారు. ఈ మేరకు డబుల్ ఎంట్రీలు,పేరు, చిరునామా మార్పులు, కొత్త ఓటర్ల నమోదుకు వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
ఓటరు జాబితా సంక్షిప్త సవరణను పరిశీలించిన RDO


