SRCL: ఎల్లారెడ్డిపేట రాచర్ల బొప్పాపూర్ గ్రామ పంచాయతీలో సర్పంచ్ ఇల్లందుల గీతాంజలి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం ఇంటింటికీ మొక్కల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఇంటికి మొక్కలు అందజేసి నాటి సంరక్షించాలని సూచించారు. కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు, పంచాయతీ కార్యదర్శి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
తెలంగాణ
రాచర్ల గొల్లపల్లిలో ఇంటింటికి మొక్కలు పంపిణీ


