PLD: యడ్లపాడు(M) సొలసలో బుధవారం సాయంత్రం 4 గంటలకు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. రూ.4.42 కోట్ల విలువైన బ్రిడ్జి, పంచాయతీ భవనం, కాంపౌండ్‌వాల్, పాఠశాల మరమ్మతులు, సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడే సొలసలో ఎంపీ పర్యటన


