SRD: పదో తరగతి, ఇంటర్ ఓపెన్ స్కూల్ అడ్మిషన్ల లక్ష్యాన్ని పూర్తి చేయాలని సంగారెడ్డి అదనపు కలెక్టర్ పాండు అధికారులను సూచించారు. కలెక్టరేట్‌లో ఓపెన్ స్కూల్ పోస్టర్లను ఆవిష్కరించి మాట్లాడారు. ఓపెన్ స్కూల్ సర్టిఫికెట్లకు రెగ్యులర్ విద్యతో సమానమైన విలువ ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో డీఈఓ రోహిణి, జిల్లా కోఆర్డినేటర్ వెంకటస్వామి పాల్గొన్నారు.
తెలంగాణ
ఓపెన్ స్కూల్ పోస్టర్లను విడుదల చేసిన అ.కలెక్టర్


