హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'మట్టి విగ్రహాలతో కాలుష్యాన్ని నివారించవచ్చు'

VZM: మట్టి వినాయక విగ్రహాలతో జల కాలుష్యాన్ని నివారించవచ్చునని బొబ్బిలి MLA బేబినాయన సూచించారు. నిన్న పట్టణంలోని కుమ్మరివీధిలో తయారు చేస్తున్న మట్టి వినాయక విగ్రహాలను ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. కాలుష్యం నివారణకు మట్టీ వినాయక విగ్రహాలను కొనుగోలు చేసి పూజలు చేయాలన్నారు. చెరువులలో మట్టి విగ్రహాలను నిమజ్జనంతో జల కాలుష్యాన్ని నివారించవచ్చాన్నారు.