SDPT: మద్దూరు వాహన తనిఖీల్లో భాగంగా నకిలీ నంబర్ ప్లేట్‌తో తిరుగుతున్న ఎర్టిగా కారును మద్దూరు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బైరన్‌పల్లికి చెందిన వంగపల్లి శేఖర్ (30) వినియోగిస్తున్న TS-36-M-5844 నంబర్ ప్లేట్ వేరే వాహనానికి చెందినదిగా పోలీసులు నిర్ధారించారు. కారును సీజ్ చేసి స్టేషన్‌కు తరలించామని, నిందితుడిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
తెలంగాణ
నకిలీ నంబర్ ప్లేట్‌తో సంచరిస్తున్న కారు సీజ్


