WGL: చెన్నారావుపేట(M)లోని అమీనాబాద్ GP లోని ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల వారం రోజులుగా తెరుచుకోకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ పనిచేయాల్సిన వైద్యుడు ఉప్పల వెంకన్న డిప్యూటేషన్ పై జిల్లా ఆసుపత్రికి వెళ్లడంతో సేవలు నిలిచిపోయాయి. వైద్యశాలలో వైద్యుడు, ఫార్మాసిస్ట్, అటెండర్ పోస్టులు మంజూరైనా ప్రస్తుతం ఆస్పత్రి తెచ్చుకోవడం లేదని GPలు తెలిపారు.
తెలంగాణ
మూతపడ్డ ఆయుర్వేద వైద్యశాల


