హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఐటీఐల్లో మూడో విడత ప్రవేశాలు

ప్రభుత్వ, ఏటీసీ, ప్రైవేట్ ఐటీఐల్లో మూడో విడత ప్రవేశాలు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ గంట్యాల రవీందర్ తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 5 వరకు రోజువారీగా ప్రవేశాలు జరుగుతాయని, అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఉదయం 11 గంటల్లోపు నేరుగా హాజరుకావాలని సూచించారు.