NDL: తాడేపల్లిలో YCP అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మంగళవారం నంద్యాల జిల్లా అధ్యక్షుడు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామభూపాల్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నంద్యాల జిల్లాలోని తాజా రాజకీయ పరిస్థితులు, అక్రమ కేసులు, ప్రజా సమస్యలు, పార్టీ బలోపేతం, నాయకులు, కార్యకర్తలకు అండగా నిలవడం వంటి అంశాలపై చర్చించారు.
ఆంధ్రప్రదేశ్
జగన్‌ను కలిసిన మాజీ ఎమ్మెల్యే కాటసాని


