JGL: ఆశా వర్కర్ల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరుట్ల MLA కల్వకుంట్ల సంజయ్ కోరారు. హైదరాబాద్‌లో మెడికల్ కౌన్సిల్ కార్యాలయం ఎదుట ఆశా వర్కర్లు నిర్వహించిన ఆందోళనకు ఆయన సంఘీభావం తెలిపారు. కరోనా సమయంలో ప్రాణాలను పణంగా పెట్టి సేవలందించిన వారి సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని అన్నారు.
తెలంగాణ
ఆశా వర్కర్లకు MLA సంజయ్ మద్దతు


