MDK: వెల్దుర్తిలో శ్రీశక్తి భవనానికి ప్రహరీ గోడ మంజూరు చేయాలని కోరుతూ ఎమ్మెల్యే సునితా లక్ష్మారెడ్డికి ఏపీఎం సుభాష్ గౌడ్ వినతిపత్రం సమర్పించారు. దీనిపై ఎమ్మెల్యే స్పందిస్తూ ప్రహరీ నిర్మాణానికి తగిన కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆదర్శ్, ఉపసర్పంచ్ శ్రావణ్, తహశీల్దార్ విజయలక్ష్మి, ఎంపీడీవో విగ్నేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
'శ్రీశక్తి భవనానికి ప్రహరీ మంజూరు చేయాలి'


