KRNL: ఈ నెల 30న PG-NEET ప్రవేశ పరీక్ష సన్నద్ధతపై మంగళవారం కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ డా.సిరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పరీక్ష నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు, అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తీసుకోవాల్సిన చర్యలు, అధికారుల సమన్వయం తదితర అంశాలపై సమీక్షించారు. పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
పకడ్బందీగా PG-NEET పరీక్ష: కలెక్టర్


