హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

కోనసీమ: మలాపురం పట్టణంలో నేడు ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిపివేయనున్నట్లు ట్రాన్స్‌కో ఈఈ రాంబాబు తెలిపారు. కలెక్టర్‌ ఆఫీస్‌ ఫీడర్‌లో కవర్డ్‌ కండక్టర్‌ మరమ్మతుల కోసం సరఫరా నిలిపివేస్తామని చెప్పారు. కలెక్టర్‌ ఆఫీస్‌, బాలయోగి ఘాట్‌ ఫీడర్ల పరిధిలో అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు.