అనంతపురం తపాలా శాఖ ఆధ్వర్యంలో 'భూమాతకు ఒక లేఖ-ప్రకృతిని రక్షించడానికి నా వాగ్దానం' అంశంపై లేఖ రచన పోటీలు నిర్వహిస్తున్నారు. 18 ఏళ్లు పైబడిన వారు తెలుగు, హిందీ లేదా ఆంగ్ల భాషలో రాసి, వయసు ధ్రువీకరణ పత్రంతో అక్టోబరు 31 లోపు అనంతపురం పోస్టాఫీస్ సూపరింటెండెంట్ కార్యాలయానికి పంపాలని సూపరింటెండెంట్ కోనేటి అమర్నాథ్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
తపాలా శాఖ ఆధ్వర్యంలో లేఖ రచన పోటీలు


