హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహిళ మెడలోని బంగారం అపహరణ!

NZB: అంబేద్కర్ చౌరస్తావద్ద మంగళవారం రాత్రి చైన్ స్నాచింగ్ జరిగింది. నందిపేట మండలం కుదావన్‌పూర్‌కు చెందిన శిల్ప పాత బస్టాండ్ నుంచి కొత్త బస్టాండ్ వైపు వెళ్తుండగా, బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు మహిళ మెడలోని 2తులాల బంగారు పుస్తెలతాడును తెంపుకుని పరారయ్యారు. ఈ ఘటనపై ఆర్మూర్ సీఐ సత్యనారాయణ గౌడ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.