NTR: కంచికచర్ల అరుంధతి కాలనీలో పారిశుద్ధ్య పరిస్థితులు అధ్వానంగా మారాయి. డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేక మురుగునీరు రోడ్డుపై ప్రవహిస్తోంది. దీంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డుపై నీరు నిలిచిపోవడంతో దుర్వాసన వెదజల్లుతోంది. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: అధ్వానంగా మారిన పారిశుద్ధ్య పరిస్థితులు


