కృష్ణా: పెదపారపూడి మండలంలోని రావులపాడు, జమ్మిదింటకుర్రు గ్రామాలలో నూతనంగా నిర్మించిన అంగన్వాడీ భవనాలను ఇవాళ ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేస్తున్నట్లు టీడీపీ మండల కార్యదర్శి మసిముక్కు రాంబాబు తెలిపారు. అలాగే జమ్మిదింటకుర్రులో బీటీ రోడ్డును కూడా ఎమ్మెల్యే ప్రారంభిస్తారని అన్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు అంగన్వాడీ భవనాల ప్రారంభోత్సవం


