విశాఖ ద్వారకానగర్‌లోని క్వాలిటీ ఇన్ బెంజ్ కృష్ణ హోటల్‌లో ‘టైమ్ పారడాక్స్’ సినిమా ముహూర్తం షాట్ ఘనంగా నిర్వహించారు. ఈ ముహూర్తం షాట్‌తో సినిమా నిర్మాణ కార్యక్రమాలు అధికారికంగా ప్రారంభమయ్యాయి. అనికో ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కళ్యాణ్ కౌశిక్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
‘టైమ్ పారడాక్స్’ చిత్రానికి ఘనంగా ముహూర్తం షాట్


