కృష్ణా: గన్నవరంలో పేదల వైద్యానికి ఆర్థిక ఇబ్బందులు అడ్డంకి కాకూడదన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. గన్నవరం ఎమ్మెల్యే కార్యాలయంలో మంగళవారం రాత్రి 28 మంది లబ్ధిదారులకు రూ.13,87,454 విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ప్రజాదర్బార్‌లో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.
ఆంధ్రప్రదేశ్
CMRF చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే


