హైదరాబాద్: 28°C
తెలంగాణ

కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఈవో

MBNR: మహబూబ్‌నగర్ రూరల్ మండలం కోడూరు కేజీబీవీ పాఠశాలను డీఈవో ఐ. విజయకుమారి ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం, స్నాక్స్ అందించాలని ఆదేశించారు. వంటగది, స్టోర్‌రూమ్ పరిశీలించి క్రమశిక్షణతో చదివి మంచి ర్యాంకులు సాధించాలని, నీట్ కోచింగ్‌ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.