MHBD: భూత్పూర్ మండలం పాలమూర్ కాలేజీలో డిజిటల్ బ్యాంకింగ్, సైబర్ మోసాలపై మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. లీడ్ బ్యాంక్, ఆర్‌బీఐ అధికారుల ఆధ్వర్యంలో డిజిటల్ అరెస్ట్, ఫిషింగ్ మోసాల పట్ల విద్యార్థులను అప్రమత్తం చేశారు. సైబర్ మోసం జరిగితే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని సూచించారు.
తెలంగాణ
సైబర్ మోసాలపై అవగాహన సదస్సు


