NZB: న్యూఢిల్లీలోని సీసీఆర్టీ 21 రోజుల ఓరియంటేషన్ కోర్సులో తెలంగాణకు చెందిన ఉపాధ్యాయులు రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలను ప్రదర్శిస్తున్నారు. ఇందులో భాగంగా భీమ్‌గల్ మండలం బెజ్జోర ZPHS ఉపాధ్యాయుడు శ్రీనివాస్ మంగళవారం పాల్గొన్నారు. నిర్మల్, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు చెందిన ఉపాధ్యాయులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తెలంగాణ
తెలంగాణ సంస్కృతిని చాటుతున్న ఉపాధ్యాయులు


