NRPT: జిల్లాలోని స్కానింగ్ కేంద్రాలలో నిబంధనలు పాటించాలని కలెక్టర్ ప్రియాంక అన్నారు. మంగళవారం నారాయణపేట కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో వైద్య శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో 23 ప్రైవేట్ స్కానింగ్ కేంద్రాలు ఉన్నాయని, మరో మూడు కొత్తగా ఏర్పాటు చేసేందుకు దరఖాస్తు వచ్చాయని జిల్లా వైద్య శాఖ అధికారి జయ చంద్రమోహన్ కలెక్టర్‌కు చెప్పారు.
తెలంగాణ
'స్కానింగ్ కేంద్రాలలో నిబంధనలు పాటించాలి'


