కడప జిల్లాలో మంగళవారం ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై పోలీసులు 382 కేసులు నమోదు చేసి రూ.82,035 జరిమానా విధించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్, కార్లలో ప్రయాణించే వారు సీట్‌బెల్ట్ ధరించాలని ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్ సూచించారు. రాంగ్ రూట్ డ్రైవింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
ట్రాఫిక్ ఉల్లంఘనలకు రూ.82,035 జరిమానా


