JN: పాలకుర్తి మండలం దుబ్బ తండా సర్పంచ్ విమల భర్త BRS సీనియర్ నాయకుడు నరేష్, ఉప సర్పంచ్ భూక్య కిషన్, వార్డు సభ్యుడు బాలు మంగళవారం MLA యశస్విని రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే చేస్తున్న కృషికి ఆకర్షితులై చేరినట్లు వారు తెలిపారు. అనంతరం MLA వారికీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
తెలంగాణ
BRS పార్టీకి భారీ షాక్..!


