హైదరాబాద్: 28°C
తెలంగాణ

వర్షాలు కురవాలని ప్రత్యేక పూజలు

MHBD: జిల్లా కంబాలపల్లి గ్రామంలో గత కొద్దిరోజులుగా స్థానికులు వర్షాలు కురవాలని ప్రత్యేక కార్యక్రమాలు చెపట్టారు. 21రోజులుగా హనుమాన్ భజన నిర్వహించి చివరిరోజుగా నేడు ఆంజనేయస్వామి ఆలయంలో పులికాపు కార్యక్రమం నిర్వహించారు. చెరువు వద్దకు చేరుకుని బండమీద ప్రత్యేకంగా తయారు చేసిన వరదపాశం ప్రసాదాన్ని పోసారు. అనంతరం మొకాళ్లపై కూర్చుని నాలుకతో నాకుతూ ఆరగించారు.