వికారాబాద్: దౌల్తాబాద్ (మం) బిచ్చల్ ZPHS, MPPS పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతను తీర్చాలని డిమాండ్ చేస్తూ.. 150 మందికి పైగా విద్యార్థులు నిరసన చేపట్టారు. ZPHSలో నలుగురు, MPPSలో ఇద్దరు టీచర్లు మాత్రమే ఉండటంతో బోధన నిలిచిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే సరిపడా ఉపాధ్యాయులను నియమించాలని విద్యార్థులు MEOకు వినతిపత్రం అందజేశారు.
తెలంగాణ
ఉపాధ్యాయుల కొరతపై విద్యార్థుల నిరసన


