VKB: కుల్కచర్ల రైతు వేదికలో పరిగి ఎమ్మెల్యే డా.టీ.రామ్మోహన్ రెడ్డి లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు. సంక్షేమ పథకాలు పారదర్శకంగా అర్హులందరికీ చేరేలా ప్రభుత్వం కృషి చేస్తోందని, స్మార్ట్ కార్డులతో మెరుగైన సేవలు అందుతాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
తెలంగాణ
కుల్కచర్లలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ


