KMM: ముదిగొండ మండలం వెంకటాపురంలో మంగళవారం ఓ ఇంట్లో పశువుల కొవ్వుతో వంట నూనె కల్తీ చేస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. గ్రామస్థులు పట్టుకుని పోలీసులకు సమాచారం అందించగా, వారు అక్కడకి చేరుకుని, నూనె డబ్బాలతో పాటు, పశువుల మాంసం సీజ్ చేసి ఫుడ్ సేఫ్టీ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
జంతువుల కొవ్వుతో వంట నూనె తయారీ


