WGL: నగరంలో సబ్ డివిజన్ ఏసీపీ పోస్టు నాలుగు నెలలుగా ఖాళీగా ఉంది. అధికార పార్టీలో వర్గ విభేదాలతో నియామకం ఆలస్యమవుతోందనే విమర్శలు ఉన్నాయి. ఏసీపీ లేకపోవడంతో పోలీసు పర్యవేక్షణ కరువైంది. హత్యలు, దాడులు పెరిగాయని, రౌడీషీటర్ల బెడదతో ప్రజలు భయంతో ఉన్నారని, శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని ప్రజలు ఆందోళన చెందుతున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ
ఏసీపీ నియామకంలో జాప్యం


