హైదరాబాద్: 28°C
తెలంగాణ

హుజూరాబాద్‌లో అదుపుతప్పిన లారీ

KNR: హుజూరాబాద్ పట్టణ శివారులో కరీంనగర్–హనుమకొండ ప్రధాన రహదారిపై లారీ అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. నిత్యం రద్దీగా ఉండే రహదారిపై ఘటన జరగడంతో వాహనదారులు కొద్దిసేపు ఆందోళనకు గురయ్యారు. లారీ రోడ్డు పక్కకు ఒరిగిపోయింది.