హైదరాబాద్: 28°C
తెలంగాణ

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసిన ప్రభుత్వ విప్

SRCL: హైదరాబాద్ జలసౌధలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. మిడ్ మానేరు నిర్వాసితులకు పరిహారం, 18 ఏళ్లు నిండిన వారికి, దేవాలయాలకు నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. మల్కపేట ప్యాకేజీ-9, ఎగువ మానేరు కెనాల్ భూసేకరణకు నిధులు, ఎల్లంపల్లి ద్వారా ఆసిరెడ్డిపల్లి చెరువులకు నీటి విడుదల చేయాలన్నారు.