హైదరాబాద్: 28°C
తెలంగాణ

చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు: కలెక్టర్

PDPL: జిల్లాలో చేయూత పెన్షన్ దరఖాస్తులకు గడువును ఆగస్టు 31 వరకు పెంచినట్లు కలెక్టర్ శ్రీహర్ష ఇవాళ ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన వారు సంబంధిత గ్రామ, వార్డు కార్యాలయాలలో దరఖాస్తులు అందజేయాలన్నారు. దళారులను ఆశ్రయించి మోసపోవద్దని కలెక్టర్ ప్రజలకు సూచించారు.