ASF: జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో పేకాట స్థావరంపై మంగళవారం పోలీసులు దాడి చేసి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.18,500 నగదు, 52 పేకముక్కలు, 4 మొబైల్‌లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పట్టుబడిన వారిని పోలీస్ స్టేషన్ తరలించామని అన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
తెలంగాణ
VIDEO: పేకాట స్థావరంపై దాడి.. ఐదుగురి అరెస్ట్


