హైదరాబాద్: 28°C
తెలంగాణ

'మీలాద్ ఉన్ నభి ర్యాలీకి పటిష్ట భద్రత'

NZB: బుధవారం నగరంలో నిర్వహించనున్న మీలాద్ ఉన్ నభి ర్యాలీ నేపథ్యంలో పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ర్యాలీ మార్గాలను పరిశీలించారు. బందోబస్తు, ట్రాఫిక్ మళ్లింపులు, పార్కింగ్ ఏర్పాట్లపై అధికారులకు సూచనలు చేశారు. ర్యాలీ నిర్వాహకులు పోలీసుల సూచనలు, నిబంధనలు పాటిస్తూ ప్రశాంతంగా కార్యక్రమం నిర్వహించాలని కోరారు.