కృష్ణా: ఉయ్యూరులో డయేరియా లక్షణాల కేసులు తగ్గుముఖం పట్టాయని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. మంగళవారం ఆయన ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. ఇప్పటివరకు 22 కేసులు నమోదు కాగా 17 మంది డిశ్చార్జ్ అయ్యారు. మరో ఐదుగురు చికిత్స పొందుతున్నారు. తాగునీటి క్లోరినేషన్, పారిశుద్ధ్యంపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
డయేరియా పరిస్థితిపై కలెక్టర్ పరిశీలన


