KDP: జిల్లా ఆర్టీసీ బస్టాండ్‌లో రద్దీని ఆసరాగా చేసుకుని మహిళా ప్రయాణికుల లగేజీ నుంచి బంగారు ఆభరణాలు చోరీ చేసిన ఇద్దరు మహిళలను చిన్నచౌక్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 46.500 గ్రాముల బంగారు ఆభరణాలు, సుమారు రూ.5 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. నిందితులను నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం సిద్దాపురానికి చెందిన సుశీల, రేణుకగా గుర్తించారు.
ఆంధ్రప్రదేశ్
రద్దీని ఆసరాగా చేసుకుని బంగారు చోరీ


