KRNL: మంత్రాలయం మండల కేంద్రంలో మంత్రుల ఔట్‌రీచ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎస్వీ రీజెన్సీకి విచ్చేసిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ను మంగళవారం కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి, జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రికి పూల మొక్కను అందజేశారు. అనంతరం వారు భేటీ అయ్యారు.
ఆంధ్రప్రదేశ్
మంత్రులను కలిసిన కలెక్టర్, జేసీ


