హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: నారాయణ స్వామి హుండీల లెక్కింపు

ప్రకాశం: చంద్రశేఖరపురం మండలంలోని మిట్టపాలెం నారాయణ స్వామి దేవస్థాన హుండీలను కందుకూరు డివిజన్ ఇన్‌స్పెక్టర్ జి.ఏ. సత్యనారాయణ పర్యవేక్షణలో లెక్కించారు. రెండు నెలల రెండు రోజుల కాలానికి హుండీల ద్వారా రూ.15,28,545, అన్నదానం హుండీల ద్వారా రూ.1,34,414 ఆదాయం సమకూరింది. మొత్తం రూ.16,62,959 ఆదాయం వచ్చినట్లు తెలిపారు.