హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

‘కళాకారులకు పెన్షన్ ఇవ్వాలి’

GNTR: కళారూపాల ద్వారా నైతిక విలువలు పెంపొందించాలని IPTA జాతీయ కార్యదర్శి గని పిలుపునిచ్చారు. కళాకారుల సమస్యల పరిష్కారం కోసం ప్రజానాట్య మండలి ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద కార్యక్రమం నిర్వహించారు. కళాకారులకు సంక్షేమ పథకాలు, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. 50 ఏళ్లు దాటిన పేద కళాకారులకు నెలకు రూ.10 వేల పెన్షన్ ఇవ్వాలని కోరారు.