హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బేస్తవారిపేటలో SC, ST, BC ఓటర్ల జాబితా విడుదల

ప్రకాశం: బేస్తవారిపేట మండలంలోని 19 గ్రామ పంచాయతీల SC, ST, BC మార్క్‌డ్ ఓటర్ల జాబితా ప్రచురించారు. జాబితాలు సంబంధిత పంచాయతీ కార్యాలయాల్లో ప్రజల పరిశీలనకు అందుబాటులో ఉన్నాయి. అభ్యంతరాలు ఉంటే ఆగస్టు 26 నుంచి 28లోగా సవరించుకునేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రజలు జాబితాను పరిశీలించి, నిర్ణీత గడువులోగా అభ్యంతరాలు తెలియజేయాలని అధికారులు సూచించారు.