NDL: పేద రోగులకు సీఎం నారా చంద్రబాబు నాయుడు కొండంత భరోసా ఇస్తున్నారని నంద్యాల ఎంపీ డాక్టర్. బైరెడ్డి శబరి అన్నారు. మంగళవారం నంద్యాల బొమ్మలసత్రంలోని ఎంపీ కార్యాలయంలో 32 మంది బాధితులకు రూ. 30,46,059 లు CMRF చెక్కులను శబరి అందజేశారు. కూటమి ప్రభుత్వం ప్రజల ఆరోగ్యంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
CMRF చెక్కులను పంపిణీలో ఎంపీ


